పచ్చని నీడ మధ్య ప్రవహించే సెలఏరు లొ ఉందో అందం
పౌండ్ మత్తులొ పరిగెత్తే ఈ జీవితానికి ఉందా అర్ధం ?
ప్రశాంతంగా ప్రవహించే ఏరుకి ఉంది ఓ గమ్యం
పయనము తెలియని నా పరుగికి కనపడదే ఏ మార్గం.
అన్ని ఉన్నా ఎమి లేదు అనిపించే లండన్ కన్నా
ఏమి లేకున్నా ప్రశాంతత ఉండే పల్లే మేలు
పౌండ్ పెడితే కాని, ప్రకృతిని ఆస్వాదించ లేని పరిస్తితి మనది
ఆస్వాదించే మనసుకి ప్రతి పల్లెలొ కనపడు ప్రకృతి అందాలు.
No comments:
Post a Comment